poster

మా తెలుగుతల్లికీ మల్లెపూదండ...

సాహిత్యపరంగా తెలుగుతల్లి అంటే తెలుగు ప్రజల అమ్మగా చిత్రీకరించబడిన, ప్రజామోదం పొందిన చిహ్నం.

మరింత తెలుసుకోవడానికి

నన్నయ్య

నన్నయ భట్టారకుడు(సా.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు.నన్నయ సంస్కృతంలో తొలి తెలుగు వ్యాకరణ గ్రంథమైన ఆంధ్ర శబ్ద చింతామణి రచించారని భావిస్తారు.

మరింత తెలుసుకోవడానికి

తిక్కన

తిక్కన లేదా తిక్కన సోమయాజి (1205 - 1288). విక్రమసింహపురి (నేటి నెల్లూరు ప్రాంతాన్ని) పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రిత్వం వహించారు. కవిత్రయములో తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి. అతనికి "కవి బ్రహ్మ", "ఉభయ కవిమిత్రుడు" అనే బిరుదులు ఉన్నాయి.

మరింత తెలుసుకోవడానికి

శ్రీ శ్రీ

శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983) ప్రముఖ తెలుగు కవి. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ప్రసిద్ధుడు

మరింత తెలుసుకోవడానికి

అల్లసాని

ఆంధ్ర కవితా పితామహునిగా పేరుగాంచిన అల్లసాని పెద్దన శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజములలో అగ్రగణ్యుడు. సంస్కృతాంధ్ర కవిత్వం ఎలా ఉండవలెను అని ఒక ఉత్పలమాల ఆశువుగా చెప్పి రాయల చేత సన్మానం గండపెండేరం తొడిగించుకున్నవాడు. ఇతడు రచించిన మనుచరిత్ర ఆంధ్రవాఙ్మయములో ప్రథమ ప్రబంధముగా ప్రసిద్ధికెక్కినది.

మరింత తెలుసుకోవడానికి

బమ్మెర పోతన

బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. ఇతను సంస్కృతంలో ఉన్న శ్రీమద్భాగవతం ఆంధ్రీకరించి అతని జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతం లోని పద్యాలు వినని తెలుగు వాడు లేదంటే అతిశయోక్తి కాదు.

మరింత తెలుసుకోవడానికి

పాల్కురికి సోమనాథుడు

పాల్కురికి సోమనాధుడు తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో పండితుడు. వీరశైవం వ్యాప్తికి కృషి చేశాడు. వీరశైవ సంప్రదాయంలో సోమనాధుడు శివుని ప్రమధ గణాలలో "భృంగి" అవతారం. అప్పటి ఇతర శివకవులు తమ రచనలలో బ్రాహ్మణులను గౌరవంగా ప్రస్తావించేవారు కాని పాల్కురికి సోమనాధుడు వారి ఆచార వ్యవహారాలను నిశితంగా నిరసించాడు.

మరింత తెలుసుకోవడానికి

శ్రీనాథుడు

చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటినాఁడు రచియించితి మరుత్తరాట్చరిత్ర - బాల్యములోనే బృహత్కావ్యాన్ని రచించిన ప్రౌఢ కవి శ్రీనాథుడు. వీరి రచనలలో వీరి వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. పాండిత్య గరిమతో అచంచల ఆత్మవిశ్వాసం మూర్తిభవించిన నిండైన విగ్రహం వారి రచనలు చదువుతూ ఉంటే గోచరిస్తుంది.

మరింత తెలుసుకోవడానికి

గిడుగు వెంకట రామమూర్తి

తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి (ఆగష్టు 29, 1863 - జనవరి 22, 1940) . గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు.

మరింత తెలుసుకోవడానికి

ప్రత్యక్ష ప్రసారం

#TLN సభా హాల్సి‌పి బ్రౌన్ సభామందిరంబమ్మెర పోతనామాత్య సభామందిరం
మొదటి రోజుపూర్తి రోజు 02:00PM
రెండవ రోజు
 • 09:00Am-01:00PM
 • 02:30PM-03:30PM
 • వార్తలు మరియు కథనాలు

  https://www.youtube.com/embed/FAcad2B1HJ8 https://hotspotu.com/article/international-conference-on-the-theme-of-telugu-progress-on-the-occasion-of-international-mother-language-day http://www.n21news.com/?p=626 https://www.youtube.com/embed/z9j9qlBgecY https://www.youtube.com/embed/wAUBn4yn5-w

  కార్య నిర్వాహకులు

  శ్రీ PVGD ప్రసాద రెడ్డి

  ఆచార్య పి.వి.జి.డి. ప్రసాద్‌రెడ్డి విద్యా శిక్షణలో అభిరుచి గల ఒక మంచి ఉపాధ్యాయుడు. సమాచార సాంకేతిక రంగం లో నిష్ణాతుడైన ఈయన విద్యాసంస్థల నిర్వహణలో మంచి నిష్ణాతుడు కూడా. ఆంధ్ర విశ్వకళా పరిషత్ (ఆంధ్రా యూనివర్సిటీ) ఉపకులపతి (వైస్ ఛాన్సలర్‌)గా ఉన్న ఆచార్య ప్రసాద రెడ్డి గారు పరిశ్రమలతో అనుసంధానం ద్వారా విశ్వవిద్యాలయం లోని విద్యార్థులకు , విద్యా వ్యవస్థకు నూతన మార్గదర్శకత్వం వహించి తండైన బాటలో నాయకత్వం వహించడం ప్రత్యేకతగా కలిగి ఉన్నారు. కొత్త ఆవిష్కరణలను ప్రవేశపెడుతున్నప్పుడు , నమూనాలను అన్వేషిస్తున్నప్పుడు యథాతథ స్థితి నుంచి దూరంగా నూత్న ఒరవడిలో ప్రయాణించడం వీరి ప్రత్యేకత. అందరి అభివృద్ధికి మార్గనిర్దేశం చేసే ఈ ఉపకులపతి తమతమ కార్యక్రమాలలో ఎప్పుడూ నూతనత్వం, సామాజిక సంబంధం కలిగి ఉండేలా అన్ని శాఖలు/ విభాగాలను ప్రోత్సహిస్తూ టంతో తీసుకువెళ్ళేలా ఎప్పుడూ ప్రయత్నం చేస్తారు సమాచార సాంకేత వ్యవస్థల (సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ల) రూపకల్పనలో ఉన్న తన అపార అనుభవంతో విశ్వవిద్యాలయానికి దర్శకత్వం వహిస్తూ అందరికీ అన్నివేళలా అందుబాటులో ఉంటూ ఒక ప్రజా రంజక ఉపకులపతిగా పేరు పొందారు.
  దర్శకత్వం వహించాడు విశ్వవిద్యాలయ పరిపాలన యొక్క యాంత్రీకరణ కోసం అభివృద్ధి ప్రాజెక్టులు మరియు పరీక్షల నిర్వహణా పనులు మరియు ఈ-ఆఫీస్ నిర్వహణ కార్యాచరణను తీసుకు రావడం ద్వారా సులభతరం చేయడమే కాక పారదర్శకత్వాన్ని కూడా తీసుకురావడంలో నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. విశ్వవిద్యాలయంలో కొత్త తరం సాకెంతికథలను (టెక్నాలజీస్) నెలకొప్లాడమ్ కోసం స్టార్ట్-అప్ సెంటర్ లను ఏర్పాటు చేయించడంలో ఇంజినీరింగ్ కళాశాల విజయం సాధించడంలో వీరి దూరదృష్టి అందరి అభినందనలూ పొందడం పేర్కొనదగిన విశేషం. ఆచార్య ప్రసాదరెడ్డి ఆవరణలో పర్యావరణ వ్యవస్థను పెంపొందించడంలో సహాయం చేయడం మరో ప్రత్యేక అంశం. ఎన్నో విశేషమైన గుర్తింపులను, పురస్కారాళ్ను పొందిన ఆచార్య రెద్ద్య్గారు తెలుగుతో సహా భాషా విభాగాల అభివృద్ధికి కూడా సమాన సహాయ సహకారాలు అందించడం కొనియాడదగినది.

  డా. మూర్తి రేమెళ్ళ

  సాంకేతిక, వ్యాపార మరియు నిర్వాహక డొమైన్‌లను కవర్ చేసే 25 సంవత్సరాల క్రాస్ ఫంక్షనల్ అనుభవంతో విభిన్నమైన కెరీర్ గ్రాఫ్‌తో ఇస్రోలో సీనియర్ సైంటిస్ట్/ఇంజనీర్.

  ఆచార్య శ్రీ జర్రా అప్పారావు గారు

  శాఖధిపతి,తెలుగు విభాగం,ఆంధ్ర విశ్వవిద్యాలయం,గిరిజన ఆదివాసి సాహిత్య ప్రసిద్దులు

  డా. బూసి వెంకటస్వామి

  సహా ఆచార్యులు,తెలుగు విభాగం,ఆంధ్ర విశ్వవిద్యాలయం

  పి.కన్నయ్య

  సమైక్య భారతి జాతీయ సమన్వయ కర్త

  డా. కిశోర్ జంధ్యాల

  భారత అంతరిక్ష విభాగం ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు డాక్టర్ కృష్ణ కిషోర్ జంధ్యాల. ఎన్నో ఉపగ్రహాల రూపకల్పనలో వాటి వినియోగంలో తన వంతు పాత్ర పోషించారు. తమ తల్లిదండ్రులు విజయవాడ నుంచి 5 దశాబ్దాలు ముందుగానే బెంగళూరు వచ్చి స్థిరపడిన బెంగళూరులో వీరు పెరిగారు. అయినా తెలుగు పై ఉన్న మక్కువతో తెలుగు భాషను నేర్చుకొని తెలుగు గ్రంథాలను చదవడమే కాకుండా ఈ తెలుగు భాషకు సంస్కృతం తమిళం లాగా అంతర్జాతీయ గుర్తింపు రావాలని తెలుగు భాషలో కంప్యూటర్లో వినియోగం సాంకేతికత వినియోగం పెరగాలనేది వీరి అభిలాష. 2012 లో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇంటర్నెట్ ఫోరం ఫర్ తెలుగు - గిఫ్ట్ (GIFT) సమావేశాల్లో వీరు ఈ అంశం మీద తమ పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో వార్షిక తెలుగు సమావేశాలు జరగాలి అనేది వీరి ఆకాంక్ష. తద్వారా పరిశోధన విద్యార్థులకు తెలుగు నేర్చుకున్న వారికి ఉద్యోగ అవకాశాలకి ఒక వేదిక కావాలన్నా తన చిరకాల వాంఛ ఈ సమావేశాల ద్వారా తీరడం మొదలైనందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

  ఆచార్య అయ్యగారి సీతారత్నం

  ఆచార్య అయ్యగారి సీతారత్నం ప్రస్తుతం ఆంధ్ర విశ్వ కళాపరిషత్ తెలుగు విభాగంలో ప్రొఫెసర్ గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్ పర్సన్ గా పని చేస్తున్నారు. వీరికి 33 సంవత్సరాలు బోధనానుభవం, 25 సంవత్సరాల పరిశోధనా అనుభవం కలదు. కథ ,నవల, వ్యాస రచయిత్రి. వివిధ పత్రికల్లో సుమారు60పైబడికథలు,మూడునవలలు అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 60 జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణ చేశారు. వందకు పైబడిసాహితీ ప్రసంగాలు,అనేక జెండర్ సమానత్వ ప్రసంగాలు, అనేక రేడియో ప్రసంగాలు చేశారు. ఏపీ .హెచ్ .ఆర్. డి విశాఖపట్నంపోర్ట్ట్రస్ట్,డి.ఎఫ్.డబ్ల్యు.సి,జీ.ఎస్.ఎస్ మొదలైన సంస్థలకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు.

  శ్రీమతి కొండపు సుధారాణి,USA

  అంతర్జాతీయ సమన్వయకర్త,సమైఖ్య భారతి.

  శ్రీ PVGD ప్రసాద రెడ్డి

  ఆచార్య పి.వి.జి.డి. ప్రసాద్‌రెడ్డి విద్యా శిక్షణలో అభిరుచి గల ఒక మంచి ఉపాధ్యాయుడు. సమాచార సాంకేతిక రంగం లో నిష్ణాతుడైన ఈయన విద్యాసంస్థల నిర్వహణలో మంచి నిష్ణాతుడు కూడా. ఆంధ్ర విశ్వకళా పరిషత్ (ఆంధ్రా యూనివర్సిటీ) ఉపకులపతి (వైస్ ఛాన్సలర్‌)గా ఉన్న ఆచార్య ప్రసాద రెడ్డి గారు పరిశ్రమలతో అనుసంధానం ద్వారా విశ్వవిద్యాలయం లోని విద్యార్థులకు , విద్యా వ్యవస్థకు నూతన మార్గదర్శకత్వం వహించి తండైన బాటలో నాయకత్వం వహించడం ప్రత్యేకతగా కలిగి ఉన్నారు.

  డా. మూర్తి రేమెళ్ళ

  సాంకేతిక, వ్యాపార మరియు నిర్వాహక డొమైన్‌లను కవర్ చేసే 25 సంవత్సరాల క్రాస్ ఫంక్షనల్ అనుభవంతో విభిన్నమైన కెరీర్ గ్రాఫ్‌తో ఇస్రోలో సీనియర్ సైంటిస్ట్/ఇంజనీర్.

  ఆచార్య శ్రీ జర్రా అప్పారావు గారు

  శాఖధిపతి,తెలుగు విభాగం,ఆంధ్ర విశ్వవిద్యాలయం,గిరిజన ఆదివాసి సాహిత్య ప్రసిద్దులు

  డా. బూసి వెంకటస్వామి

  సహా ఆచార్యులు,తెలుగు విభాగం,ఆంధ్ర విశ్వవిద్యాలయం
  kannaiah

  పి.కన్నయ్య

  సమైక్య భారతి జాతీయ సమన్వయ కర్త

  డా. కిశోర్ జంధ్యాల

  భారత అంతరిక్ష విభాగం ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు డాక్టర్ కృష్ణ కిషోర్ జంధ్యాల. అయినా తెలుగు పై ఉన్న మక్కువతో తెలుగు భాషను నేర్చుకొని తెలుగు గ్రంథాలను చదవడమే కాకుండా ఈ తెలుగు భాషకు సంస్కృతం తమిళం లాగా అంతర్జాతీయ గుర్తింపు రావాలని తెలుగు భాషలో కంప్యూటర్లో వినియోగం సాంకేతికత వినియోగం పెరగాలనేది వీరి అభిలాష.

  sitaratnam

  ఆచార్య అయ్యగారి సీతారత్నం

  ఆచార్య అయ్యగారి సీతారత్నం ప్రస్తుతం ఆంధ్ర విశ్వ కళాపరిషత్ తెలుగు విభాగంలో ప్రొఫెసర్ గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్ పర్సన్ గా పని చేస్తున్నారు. వీరికి 33 సంవత్సరాలు బోధనానుభవం, 25 సంవత్సరాల పరిశోధనా అనుభవం కలదు.కథ ,నవల, వ్యాస రచయిత్రి. వివిధ పత్రికల్లో సుమారు60పైబడికథలు,మూడునవలలు అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

  శ్రీమతి కొండపు సుధారాణి,USA

  అంతర్జాతీయ సమన్వయకర్త,సమైఖ్య భారతి.

  కార్యక్రమం టూకీగా

  ఫిబ్రవరి 21, 2023 ఉ. 7.30 గం నుంచి 8.30 గం.ల వరకు నగరంలో పద్య సంకీర్తన (రిజిస్ట్రార్ ఆఫీసు ప్రధాన ద్వారం నుంచి తెలుగు విభాగం వరకు)

  నిర్వహణ: డా.మెరుగుమిల్లి వెంకటేశ్వర్లు గారు
  ****శ్రీకృష్ణ దేవరాయల సభా మందిరం : TLN సభా హాల్,సి‌పి బ్రౌన్ సభా మందిరం : తెలుగు శాఖ సమావేశ మందిరం, బమ్మెరపోతనామాత్య సభా మందిరం : తెలుగు శాఖ మొదటి సంవత్సరం తరగతి మందిరం
  ****భాగవత సంకీర్తన : ఉదయం 7.30 ని.లకు. మెరుగుమిల్లి వెంకటేశ్వర్లు గారి బృందం ఆహ్వానితులు: పుచ్ఛా మల్లిక్ గారు సమర్పణ : పుచ్ఛా మల్లిక్ గారు నిర్వహణ: డా.మెరుగుమిల్లి వెంకటేశ్వర్లు గారు

  శ్రీకృష్ణదేవరాయ సభామందిరం (TLN సభా హాల్): ఫిబ్రవరి 21, 2023

  ప్రదర్శనలుసమయం
  తెలుగుభాషలో జరుతున్న పరిశోధనలు- పోకడలు14:00pm-15:30pm
  1.ఆచార్య వెలుదండ నిత్యానందరావు
  2. డా. కట్టెపోగు రత్నశేఖర్
  3.డా.డేనియల్ నేజర్స్
  4.డా. డి.‌వి సూర్యారావు
  5.డా.మరడాన సుబ్బారావు
  6.డా.దేవులపల్లి పద్మజ
  తెలుగుభాష అంతర్జాల – సాంకేతిక వినియోగం15:30pm-17:00pm
  1.డా. బూసి వెంకట స్వామి
  2.డా.పి. రాజేశ్వర రావు
  3.డా.జె.కె. కిశోర్
  4.ఆచార్య కప్పగంతుల శ్రీనివాస్, న్యూఢిల్లీ
  5.డా.భైరవభట్ల విజయాదిత్య
  6.పట్టాన ధర్మారావు, పరిశోధక విద్యార్థి

  సి‌పి బ్రౌన్ సభామందిరం : ఫిబ్రవరి 21,2023

  ప్రదర్శనలుసమయం
  ప్రాచీన సాహిత్య భాషా విశేషాలు 14:00pm-15:30pm
  1.ఆతుకూరి వెంకటేశ్వర్లు (యోగి)
  2.డా.దాసు
  3.డా.బొత్స గంగా భవాని
  4.డా. పి. మాసిలామణి
  5.డా. మరడాన శ్రీనివాసరావు
  6.డా.యం. ప్రతాప్
  పొదుపు కథలు, సామెతలు భాషానుశీలన10:30am-12:00pm
  1.డా. పెండ్యాల లావణ్య
  2.డా. ఆకెళ్ల విభీషణశర్మ
  3.డా. మూర్తి రేమెళ్ళ
  4.ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి
  5.డా.యల్ గిరీష్ కుమార్
  6.భాగం సైదారావు

  శ్రీకృష్ణదేవరాయ సభామందిరం (TLN సభ హాల్): ఫిబ్రవరి 22,2023

  ప్రదర్శనలుసమయం
  ప్రసార మాధ్యమాల్లో తెలుగు భాషా విశేషాలు09:00am-10:30am
  1.ఆచార్య జి. యోహాన్ బాబు
  2.శ్రీ సూర్యప్రకాశ రావు
  3.శ్రీ ఎ.వి‌.వి. ప్రసాద్
  4.శ్రీ బి.ఆర్. ప్రసాద్
  5.శ్రీ రాజులపాటి శివయ్య
  6.శ్రీమతి ఇంద్రాణి, హైదరాబాద్
  తెలుగు జానపద – గిరిజన్ బాల సాహిత్య వికాశాలు10:30am-12:00pm
  1.ఆచార్య జర్రా అప్పారావు
  2.ఆర్. కుసుమ కుమారి
  3.పంపోతు నాగేశ్వరరావు
  4.శ్రీ టి‌.వి రామకృష్ణ
  5.శ్రీ యన్.కె. బాబు
  6.డా.మంజులూరి కృష్ణకుమారి
  ఆధునిక సాహిత్య భాషా విశేషాలు12:00pm-13:30pm
  1.ఆచార్య అయ్యగారి సీతారత్నం
  2.డా. జి. మాలతి
  3.డా.శ్రీహరి సాహు
  4.శ్రీ కోష్టు గోవిందరావు
  5.శ్రీ మొండి స్వామి
  6.ఎర్రం శెట్టి గంగారావు
  తెలుగు భాషా బోధన- శాస్త్రీయ దృక్పథం14:30pm-15:30pm
  1.డా. అన్నంశెట్టి ఈశ్వరమ్మ
  2. డా. యస్. పోలయ్య
  3.డా. యన్. ఢిల్లీశ్వరరావు
  4.బి. రాధమ్మ
  సంయుక్త ముగింపు సమావేశం15:30pm-16:30pm

  సి‌పి బ్రౌన్ సభామందిరం : ఫిబ్రవరి 22,2023

  ప్రదర్శనలుసమయం
  తెలుగు పుస్తక ప్రచురణ – ప్రాచుర్యం- పోకడలు09:00am-10:30am
  1.డా. పులపర్తి శ్రీనివాసరావు
  2.శ్రీ సున్నపురాళ్ళ షణ్ముఖ, కదిరి
  3.శ్రీ ఇందు రమణి, సాహో పత్రిక
  4. శ్రీ వి.వి. రమణమూర్తి, లీడర్ పత్రిక
  5.శ్రీమతి గునపర్తి ఆదిలక్ష్మి
  6.డా. బి. సూర్యనారాయణ
  విదేశాల్లో తెలుగుభాషా బోధన-సంస్కృతుల వ్యాప్తి10:30am-12:00pm
  1. శ్రీ కూచిభొట్ల ఆనంద్
  2.శ్రీ సంజీవ నరసింహ అప్పడు
  3.డా. శారదాపూర్ణ శొంఠి
  4.శ్రీ మల్లిక్ పుచ్చా - యూ‌ఎస్‌ఏ
  5.డా. సుధారాణి, యు.ఎస్.ఎ
  6.శ్రీ కె. మల్లికేశ్వరరావు, ఆస్ట్రేలియా
  తెలుగు భాషా పరిరక్షణా - ఆవశ్యకత - సూచనలు12:00pm-13:30pm
  1.ఆచార్య వెలమల సిమ్మన్న
  2.డా. ఆర్. రామకృష్ణ శాస్త్రి
  3.డా. తరపట్ల సత్యనారాయణ
  4.డా. జె.రామనర్సింహం
  5.శ్రీ పారుపల్లి కోదండ రామయ్య
  6.శ్రీ కొంపెల్ల శర్మ, తెలుగు రథం
  శాస్త్రీయ సంగీతం, పద్య, గేయ సాహిత్యం - తెలుగు భాషా విశేషాలు14:30pm-15:30pm
  1.డా. డి. ప్రవీణ
  2.డా. ఎస్. అనూరాధ,సంగీత విభాగం
  3.డా. పి.కె. జయలక్ష్మీ
  4. శ్రీ మాధవరావు
  సంయుక్త ముగింపు సమావేశం 15:00pm-16:00pm

  శ్రీకృష్ణదేవరాయ సభామందిరం
  (TLN సభ హాల్)

  (మొదటి రోజు)
  ఫిబ్రవరి 22,2023

  ప్రారంభోత్సవం

  కార్యక్రమంసమయం
  తెలుగు భాషా పరిరక్షణా ఆవశ్యకత-సూచనలు1200
  తెలుగుభాషలో జరుతున్న పరిశోధనలు- పోకడలు1400
  తెలుగుభాష అంతర్జాల వినియోగం1530
  రెండవ రోజు కోసం👈

  శ్రీకృష్ణదేవరాయ సభామందిరం (TLN సభ హాల్)

  (రెండవ రోజు)
  ఫిబ్రవరి 22,2023

  ప్రారంభోత్సవం (శ్రీకృష్ణదేవరాయ సభామందిరం)

  కార్యక్రమంసమయం
  ప్రసార మాధ్యమాల్లో తెలుగు భాషా విశేషాలు0900
  తెలుగులో జానపద, గిరిజన/ఆదివాసీ విజ్ఞానం1030
  తెలుగు కవిత్వం- ఆధునిక ధోరణులు - భాషా విశేషాలు1200
  తెలుగు భాషా బోధన- శాస్త్రీయ దృక్పథం1430
  సంయుక్త ముగింపు సమావేశం (శ్రీకృష్ణదేవరాయ సభామందిరం)15:00pm
  మొదటి రోజు కోసం👈

  సి‌పి బ్రౌన్ సభామందిరం

  (మొదటి రోజు)
  ఫిబ్రవరి 21,2023

  ప్రారంభోత్సవం (శ్రీకృష్ణదేవరాయ సభామందిరం)

  కార్యక్రమంసమయం
  ప్రాచీన సాహిత్య భాషా విశేషాలు1400
  తెలుగు సామెతలు, పొడుపుకథలు – భాషా వ్యాప్తి1530
  రెండవ రోజు కోసం👈

  సి‌పి బ్రౌన్ సభామందిరం

  (రెండవ రోజు)
  ఫిబ్రవరి 22,2023

  ప్రారంభోత్సవం (శ్రీకృష్ణదేవరాయ సభామందిరం)

  కార్యక్రమంసమయం
  తెలుగు పుస్తక ప్రచురణ – ప్రాచుర్యం- పోకడలు0900
  విదేశాల్లో తెలుగుభాషా బోధన – సంస్కృతుల వ్యాప్తికి కృషి1030
  తెలుగు భాషా పరిరక్షణా - ఆవశ్యకత - సూచనలు1200
  శాస్త్రీయ సంగీతం, పద్య, గేయ సాహిత్యం - తెలుగు భాషా విశేషాలు1430
  సంయుక్త ముగింపు సమావేశం (శ్రీకృష్ణదేవరాయ సభామందిరం)1530
  మొదటి రోజు కోసం👈

  బమ్మెర పోతనామాత్య సభామందిరం

  (మొదటి రోజు)
  ఫిబ్రవరి 21,2023

  ప్రారంభోత్సవం (శ్రీకృష్ణదేవరాయ సభామందిరం)

  కార్యక్రమంసమయం
  భాగవతం ఆణిముత్యాలు – పద్య పఠన,భావార్థ, సందర్భ వివరణ 1400-1700
  భాగవత ప్రసంగాలు:
  1.పుచ్ఛా మల్లిక్ గారు
  2. డా .శ్రీ తనికెళ్ళ భరణి గారు
  3. డా. వేదాల గాయత్రి దేవి గారు
  4. శ్రీ ఎల్లమంద గారు
  5. శ్రీ ఓరుగంటి రాజరాజేశ్వర ప్రసాద్ గారు
  రెండవ రోజు కోసం👈

  బమ్మెర పోతనామాత్య సభామందిరం

  (రెండవ రోజు)
  ఫిబ్రవరి 22,2023

  ప్రారంభోత్సవం (శ్రీకృష్ణదేవరాయ సభామందిరం)

  కార్యక్రమంసమయం
  భాగవతం ఆణిముత్యాలు – పద్య పఠన,భావార్థ, సందర్భ వివరణ 0900-1530
  సంయుక్త ముగింపు సమావేశం (శ్రీకృష్ణదేవరాయ సభామందిరం)1530
  భాగవత ప్రసంగాలు:
  1.డా.అద్దంకి శ్రీనివాస్ గారు
  2.ఘట్టి కృష్ణమూర్తి గారు
  3. శ్రీ ఇనటూరి గౌరీశం గారు
  4. డా. దోనేపూడి నరేష్ గారు
  మొదటి రోజు కోసం👈

  Dr. Murthy Remilla/Venkatarama Sarma,
  Gpay/PhonePey 99808 53662.
  SB Account no. 1050 2743 022, SBI Dollars colony,
  IFSC SBIN0009042, RLN MURTHY

  ప్రాయోజకులు/సహాయకులు

  సంప్రదించండి

  contact@itelugu.in

  telugusampada2023@gmail.com

  telugusampada

  తెలుగు సంపద